KRNL: ఆదోని పట్టణంలో హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ సీఐ గౌస్ హమ్మద్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో హెల్మెట్‌పై పోలీసుల ప్రత్యేక డ్రైవ్


