VZM: స్థానిక ఎన్నికల వేళ నెల్లిమర్ల TDP శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎప్పటి నుంచో చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నాయకులకు కూటమి పొత్తు అడ్డంకిగా మారింది. చైర్మన్ పదవి జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుండటంతో TDP నేతలు డీలా పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే MLA మాధవి ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్లలో అయోమయంలో టీడీపీ


