MHBD: ఇనుగుర్తి మండల టీపీటీఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కదిరే ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సారంగపాణి, కౌసర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
టీపీటీఎఫ్ ఇనుగుర్తి మండల నూతన కమిటీ ఎన్నిక


