హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి'

SRD: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ NH-65 రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రయాణికుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.