NTR: నందిగామ పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు రూ.19 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2, 3, 4వ వార్డుల్లో ఈ పనులు జరుగుతాయి. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించి, పట్టణాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో రోడ్ల పనులకు శ్రీకారం..!


