TPT: తిరుమల నాద నీరాజనం వేదికపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. ఇవి భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆర్పీ పట్నాయక్, హోస్ట్ ఉదయభాను, గాయకులు నిహాన్, సాయి చరణ్, అగ్ని, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సన్మానించారు. ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో కళాకారులకు సన్మానం


