హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు

GNTR: భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 13న గుంటూరు నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు (07227) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు గుంటూరులో సాయంత్రం 7.15కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కి తిరుచానూరు చేరుకుంటుంది. మొత్తం 20 బోగీలతో నడిచే ఈ రైలుకు సాధారణ రుసుము కంటే 1.3 రెట్లు అదనపు ఛార్జీ వర్తిస్తుంది.