GNTR: గుంటూరులో ఆదివారం నాన్-వెజ్ ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు. కిలో చికెన్ స్కిన్‌లెస్ రూ.320, స్కిన్‌తో రూ.280-300, నాటుకోడి రూ.800, మటన్ రూ.1000 చొప్పున విక్రయించారు. అలాగే రాగండి చేపలు రూ.200, బొచ్చెలు రూ.250, రొయ్యలు రూ.300 గా ఉండగా, కోడిగుడ్ల అట్ట ధర రూ.170 గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే..!


