కోనసీమ: రావులపాలెం రైతు బజార్లలో కొన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం నమోదైన కూరగాయల ధరలను ఎస్టేట్ అధికారి తేజ వెల్లడించారు. కేజీ ధరలు: టమాట రూ.26, వంకాయలు రూ.35, బెండకాయలు రూ.24, పచ్చిమిర్చి రూ.57, కాకరకాయ రూ.39, బీరకాయ రూ.35 గా ఉన్నాయి. బంగాళదుంపలు రూ.16, ఉల్లిపాయలు రూ.50, గోరు చిక్కుళ్ళు రూ.42, చిక్కుడుకాయ రూ. 110, కొత్తిమీర రూ. 120 కిలో గా పలుకుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు


