KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపు వద్ద SRSP ప్రధాన కాలువ లైనింగ్‌పై చెట్లు, మొక్కలు విస్తరించాయి. దీంతో లైనింగ్ ఆనవాళ్లు కనిపించకపోవడంతో పాటు, గోడలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
చెట్లను తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి


