NTR: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ఘనంగా మొదలవుతున్నాయి. సంప్రదాయంగా తొలిరోజు కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతారు. ఉత్సవాల్లో రోజుకో అలంకారం ఉంటుందని ఆలయ నిర్వహకులు తెలిపారు. మూలా నక్షత్రం రోజు సరస్వతీ అలంకారానికి భారీ రద్దీ ఉంటుందని పేర్కొన్నారు. క్యూ లైన్ వివరాలు, ప్రకటనలు చూసి ప్లాన్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్
బెజవాడ దుర్గమ్మ ఏ అలంకారం అంటే..?


