SDPT: ప్రసిద్ధ కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నేడు స్వామివారికి పవిత్రమైన దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు


