హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమవుతుందా'

KDP: కమలాపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న నేపథ్యంలో, ‘కూర్చుని మాట్లాడుకుందాం’ అని పిలిస్తే దాడి చేశారంటూ ఆరోపించడం సరికాదని ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి అన్నారు. వైశ్యులంతా చర్చించుకుని వెళ్లారని, వైసీపీ పదేపదే తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమవుతుందా? అని ప్రశ్నించారు.