GNTR: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 2,423 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.8 అడుగులుగా స్థిరంగా ఉందన్నారు. వివిధ కాలువలకు సాగునీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పశ్చిమ డెల్టా ప్రాంతంలో పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ డెల్టాకు ప్రకాశం నీటి విడుదల


