హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 24 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్

NLG: జిల్లాలో తొలి విడత లాటరీలో కేటాయింపు కాని 24 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నెల్లూరు నగరంలో 7, అల్లూరులో 1, కోవూరులో 1, మర్రిపాడులో 2, కలిగిరిలో 1, కొండాపురంలో 1, ఇందుకూరుపేటలో 1, తోటపల్లిగూడూరులో 1 దుకాణాలు ఉన్నాయి.