SS: జిల్లాలో నేటి నుంచి శరన్నవరాత్రుల ప్రారంభంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ ధర 190 నుండి 210 రూపాయల వరకు పలుకుతోంది. మటన్ కిలో 700 నుండి 750 రూపాయలు, చేపలు కిలో 130 నుండి 300 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. నవరాత్రుల కారణంతో మాంసం విక్రయాలు మందగించినట్లు వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో చికెన్ ధరలు ఇలా..


