అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో భరత్ అనే యువకుడు తన సొంత ఇంటి రెండో అంతస్తులో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భరత్ తండ్రి భీమ రాయుడు మండల జనసేన నాయకుడిగా ఉన్నారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నాయకుడి కుమారుడు ఆత్మహత్య


