ATP: తలారి రంగయ్య అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్ అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ సబ్సిడీలను విస్మరించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు జీవం పోశారని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రంగయ్యపై మార్కెట్ చైర్మన్ మండిపాటు


