ATP: వైసీపీ నాయకులతో కలిసి తమ పార్టీలోని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తూ తనపై బురద చల్లుతున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. స్థల విషయమై ఐదారు నెలల క్రితం మాట్లాడిన ఆడియోను రికార్డు చేసి ఇప్పుడు బయటపెట్టారని అన్నారు. దీని వెనుక ఉన్న పార్టీలోని వైసీపీ కోవర్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే దగ్గుపాటి


