NLG: జిల్లాలోని పలు ఆలయాల్లో ఆదివారం (11వ తేదీ) నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, బుచ్చిలోని జొన్నవాడ దేవస్థానం, నరసింహకొండ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం, విడవలూరు శ్రీ రామలింగేశ్వర దేవస్థానం, అల్లూరు శ్రీ పార్వతి అమ్మవారి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు, నవరాత్రి వేడుకలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో దసరా నవరాత్రులు ప్రారంభం


