SS: దేవీ శరన్నవరాత్రోత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రజలకు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత కృపతో వర్షాలు కురిసి, పాడిపంటలు విలసిల్లాలని కోరుకున్నారు. రైతన్నలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతతో ప్రతి ఇల్లు మహాలక్ష్మి నిలయంగా మారాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
'దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు'


