హైదరాబాద్: 28°C
తెలంగాణ

తగ్గిన యాదగిరిగుట్ట నిత్య ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ.8,77,299 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్ రూ.35,950, బ్రేక్ దర్శనాలు రూ.42 వేలు, కార్ పార్కింగ్ రూ.1,25,500, వీఐపీ దర్శనాలు రూ.84 వేలు, ప్రసాద విక్రయాలు రూ.4,10,780 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.