TPT: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20 వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న విజయదశమి పురస్కరించుకుని రాత్రి 7.45 గంటలకు అమ్మవారికి గజ వాహనసేవ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు


