KMM: సింగరేణి మండలానికి ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ మంజూరైంది. వైరా MLA మాలోతు రాందాస్ నాయక్ గతంలో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించడంతో మార్కెట్ ను మంజూరు చేశారు. మండలంలోని 41 గ్రామపంచాయతీలు కొత్త మార్కెట్ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం జారీ గెజిట్‌లో పేర్కొంది. మార్కెట్ ఏర్పాటుతో సింగరేణి, కామేపల్లి మండలాల రైతులు పంట ఉత్పత్తుల అమ్మకం సులువు కానుంది.
తెలంగాణ
సింగరేణి మండలానికి వ్యవసాయ మార్కెట్ మంజూరు


