హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లు నాయకులకు కీలక పదవులు

WG: జిల్లా వైసీపీ సోషల్ మీడియా కమిటీలో పాలకొల్లు నాయకులకు కీలక పదవులు దక్కాయి. శనివారం రాత్రి పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రధాన కార్యదర్శిగా బొందా కుమారస్వామి, కార్యదర్శిగా నాగబత్తుల జాన్, జాయింట్ సెక్రటరీగా కండాపు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తొండా శ్రీనివాస్, నక్కా సురేశ్ నియమితులయ్యారు.