హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

NDL: మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి మహానంది మండలం ఆంజనేయపురం చెక్‌పోస్టు వద్ద నంద్యాల–గిద్దలూరు రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.