ఏలూరు: జిల్లాలో ఏపీ స్పెషల్ టెట్ ఆగస్టు-2026 పరీక్షలు నేటి నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో ఈ పరీక్షలు ఉ.9:30- మ 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30- సా. 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో టెట్ పరీక్షా కేంద్రాలివే.!


