KRNL: విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విద్యుత్తు అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఆర్. ప్రదీప్ కుమార్ తెలిపారు. 13వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కర్నూల్ విద్యుత్తు భవన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఛైర్ పర్సన్ ఎన్. శ్రీనివాసరావు, వివిధ విభాగాల సభ్యులు పాల్గొంటారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
13న ప్రత్యేక విద్యుత్తు అదాలత్


