హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఇవి రద్దు!

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఆలయం జరిగే కళ్యాణోత్సవాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 16న జరగాల్సిన లక్ష్మీపూజ సేవను సైతం క్యాన్సిల్ చేశారు. నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.