హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 27 రోజుల గణపయ్య

NLG: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ఆవరణలో వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్వామివారికి సుమారుగా 27 రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం వేకువజామున శ్రీ గణపయ్యకు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.