హైదరాబాద్: 28°C
వార్తలు

ఐక్యరాజ్యసమితి ద్వంద్వ ప్రమాణాలు(2/2)

UN మానవ హక్కుల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రాన్స్, యూరప్, అమెరికాలో చెలరేగిన హింస, ఆందోళనలపై ఆ సంఘం ఎందుకు మౌనంగా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫ్లైదుబాయ్ విమానంపై ఉగ్ర కుట్ర జరిగినప్పుడు సిబ్బంది, ప్రయాణికుల మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. UN తీరు పక్షపాతంగా, పసలేనిదిగా మారిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.