ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ద్వంద్వ ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్, జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాధితులపై UN ఎందుకు మాట్లాడదని పలువురు ప్రశ్నిస్తున్నారు. PoK, బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ చేస్తున్న అకృత్యాలు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్రమ అరెస్ట్, ఆయనపై చిత్రహింసల పట్ల ఆ సంఘం ఎందుకు మౌనంగా ఉందని నెటిజన్లు నిలదీస్తున్నారు.
వార్తలు
ఐక్యరాజ్యసమితి ద్వంద్వ ప్రమాణాలు(1/2)


