TPT: ప్రయాణికుల అధిక రద్ధీ దృష్ట్యా తిరుపతి-విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్యే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ-తిరుపతి (07249), తిరుపతి-విజయవాడ (07250) రైళ్లు ఈనెల 13నుంచి 16వ తేదీ వరకు రాకపోకలు సాగించనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు


