హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నగర పర్యలనలో మంత్రి నారాయణ

NLR: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈరోజు నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. అనంతరం నగరంలోని 15 వ డివిజన్ బాలాజీ నగర్, 9వ డివిజన్ ఎఫ్ సి ఐ కాలనీ, ప్రాంతాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సహకరించి విజయవంతం చేయాలన్నారు.