అన్నమయ్య: జిల్లాలో మిగిలిన నాలుగు మద్యం షాపులకు అక్టోబర్ 21న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. రాయచోటి రూరల్, చిన్నమండెం, తంబళ్లపల్లె, గుర్రంకొండలో ఒక్కో షాపును కేటాయించనున్నారు. దరఖాస్తులకు ఈ నెల 19 చివరి తేదీ. లైసెన్సు ఫీజు రూ. 60.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ. 5 లక్షలుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మద్యం షాపులకు లాటరీ..!


