హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ కుటుంబాలు

GNTR: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై చేబ్రోలు మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేబ్రోలు గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమక్షంలో పార్టీలో చేరగా, వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.