హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక...!

NLR: నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అగ్రిగోల్డ్ బాధితుల పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 12న ముత్తుకూరు, 13న పొదలకూరు, 14న కోవూరు, 15న బుచ్చిరెడ్డిపాళెం, 16న ఇందుకూరుపేట, 17న కొడవలూరు, విడవలూరు, 19న తోటపల్లిగూడూరు, అల్లూరు, దగదర్తి మండలాలు హాజరుకావాలి. 21న కలిగిరి, కొండాపురం, 22న దుత్తలూరు, జలదంకి, ఉదయగిరి, వరికుంటపాడు బాధితులు పత్రాలతో హాజరుకావాలని సూచించారు.