బుచ్చిరెడ్డిపాళెం రూరల్ సీఐ ఓగిబోయిన దుర్గాప్రసాద్‌పై అవినీతి, అక్రమ వసూళ్లు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి డీజీపీ, ఏసీబీ, విజిలెన్స్, జిల్లా ఎస్పీకి లేఖలు రాశారు. గతంలో పనిచేసిన ప్రాంతాల్లోని ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు చేసి, విచారణ పూర్తయ్యే వరకు సీఐని విధుల నుంచి తప్పించి నాన్ ఫోకల్ పోస్టింగ్‌కు బదిలీ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సీఐ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి'


