అన్నమయ్య: జిల్లా DMHOగా డా. ఉషశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో DM&HOగా పనిచేసిన శ్రీనివాసులు తిరిగి కడప RIMSలో AOగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల, టీకా కార్యక్రమాల సమర్థ అమలుకు కృషి చేస్తానని డా. ఉషశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా DMHOగా డా. ఉషశ్రీ


