హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లల భద్రతపై అప్రమత్తత అవసరం'

KDP: దసరా సెలవుల్లో పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చక్రాయపేట ఎస్ఐ ఎస్‌కేఎం హుస్సేన్ సూచించారు. కాలువలు, చెరువులు, కుంటలు, పాడుబడిన నీటి గుంతల వద్ద పిల్లలను ఒంటరిగా వదలవద్దని శనివారం తెలిపారు. ఈత వచ్చినా పెద్దల పర్యవేక్షణ తప్పనిసరని పేర్కొన్నారు.