హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

కడప: శిల్పారామంలో దసరా సెలవుల సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.దేవుని కడపలోని పొడార్ వారి సహకారంతో కపుల్,గ్రూప్,ఫ్యామిలీ డ్యాన్సులు, ‘అదరహో’ పోటీలు,దాండియా నృత్యాలు ఏర్పాటు చేశారు. నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని శిల్పారామం పరిపాలన అధికారి పి. శివప్రసాద్ రెడ్డి తెలిపారు.