హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీపురంలో 672 మద్యం బాటిళ్లు స్వాధీనం

KRNL: కల్లూరు మండలం లక్ష్మీపురంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించి 672 మద్యం బాటిళ్లను శనివారం స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో శేఖర్ వద్ద 144, తిమ్మయ్య వద్ద 384, సురేశ్ వద్ద 144 బాటిళ్లు లభించాయి. ముగ్గురిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.