హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో నేటి మాంసం ధరలు ఇవే!

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ రూ.165 ఉంది. చికెన్ కేజీ స్కిన్ లెస్ రూ. 290 నుంచి రూ. 300 కి. స్కిన్‌తో రూ.270 నుంచి రూ. 280కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900 నుంచి రూ 1000 వరకు విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి.