హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమన్వయకర్తగా గంట్ల వరహామూర్తి

AKP: చీడికాడ మండలం బైలపూడికి చెందిన గంట్ల వరహామూర్తి మాడుగుల నియోజకవర్గ జనసేన స్థానిక సంస్థల అసెంబ్లీ సమన్వయకర్తగా నిన్న నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీకి అందించేందుకు ఈ నియామకం చేపట్టినట్లు వరహామూర్తి తెలిపారు. అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.