AKP: రావికమతం మండలం మత్సవానిపాలెంలో నిన్న పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశుసంవర్ధక సహాయకుడు రెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో 52 పశువులకు డాక్టర్ జగన్ వైద్య పరీక్షలు చేసి, వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు. పశువుల సంరక్షణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్సవానిపాలెంలో పశు వైద్య శిబిరం


