హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

W.G: పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మొగల్తూరు మండలంలోని పలు గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పొత్తూరి టీడీపీ ఇంఛార్జ్ రామరాజు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించి, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు.