హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ పై నిందలు వేస్తే ఊరుకోం: చెల్లుబోయిన

కోనసీమ: రామచంద్రపురంలో శనివారం రాత్రి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీలకు 34% రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం మోసగించిందని ఆయన ఆరోపించారు. YCP హయాంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. గతంలో చంద్రబాబు ప్రమేయంతోనే రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందన్నారు.