హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమయానుకూలంగా బస్సులు ఏర్పాటు చేయండి

అలంపూర్ లో నేటి నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది ప్రజలు అలంపూర్ ఆలయాలకు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు అలంపూర్ బస్టాండ్ లో సరైన బస్సు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అధికారుల స్పందించి సమయానుకూలంగా బస్సులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు