హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాలకు నిలయంగా ఏబీ రోడ్డు!

PPM: భామిని మండలంలో విస్తరించిన ఏబీ రోడ్డు గోతులతో నిండి ప్రమాదాలకు నిలయంగా మారాయి. గత రాత్రి కురిసిన వర్షానికి అవి నీటి గుంటలుగా మారాయి. బాలేరు- దిమ్మిడిజోల మధ్య ద్విచక్ర వాహనంతో గోతిలో పడి అనంతగిరికి చెందిన తల్లికొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. సింగిడి వాహనంపై నుంచి ఓ మహిళ గాయాలపాలైంది. అధికారులు స్పందించి గోతులు పూడ్చాలని ప్రయాణికులు వాపోతున్నారు.