PPM: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిన్న జీఓ 973ను జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా జెడ్పీ సీఈఓగా బి.సుధాకర రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. మన్యం జిల్లాకు మొట్టమొదటి సీఈఓగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జెడ్పీ CEOగా సుధాకరరావు


